Kangana Ranaut: పెళ్లిపై స్పందించిన కంగనా రనౌత్.. నేను పెళ్లి చేసుకుంటా కానీ..
- హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీగా కంగనా
- రాజకీయాల్లో యాక్టివ్‌గా మారిన నటి
- తాజాగా పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసిన నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీగా ఎన్నికైన తర్వాత కంగనా రనౌత్ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారింది. ఆమె తదుపరి చిత్రం ‘ఎమర్జెన్సీ’లో కనిపించనుంది. ఇది సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ట్రైలర్లో కంగనా రనౌత్ నటనకు ప్రేక్షకులు ఆకర్శితులయ్యారు. పొలిటికల్ మూవీకి ఐదోసారి నేషనల్ అవార్డ్ కైవసం చేసుకోవచ్చని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఆమె పెళ్లిపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. నటి అభిమానులు కూడా ఆమె ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.
READ MORE: Pune Porsche case: ఇద్దరికి చావుకు కారణమైన మైనర్.. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు!
Also Read
యూట్యూబర్ రాజ్ షమణి ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌ని తన పోడ్కాస్ట్లో పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అని అడిగిగాడు. దానికి ఆమె ‘అవును’ అని సమాధానం చెప్పింది. “ప్రతి ఒక్కరికి భాగస్వామి ఉండాలని నేను భావిస్తున్నాను. భాగస్వామితో కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ భాగస్వామి లేకుంటే సమస్యలు ఎక్కువవుతాయి. మీరు మీ భాగస్వామిని వెతకం పెద్ద సవాలుగా మారుతుంది.” అని స్పష్టం చేసింది. కంగనా రనౌత్ చిన్న వయస్సులో పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించింది. ‘పెద్దయ్యాక ఒకరికొకరు సర్దుకుపోవడం కష్టమవుతుంది. చిన్న వయస్సులో వివాహం చేసుకుంటే, సర్దుబాటు చేసుకోవడం చాలా సులభం అవుతుంది. గ్రామాల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు.’ అని పేర్కొంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!