Kangana Ranaut : గాడి తప్పిన కంగనా రనౌత్ సినీ కెరీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసిన బ్యూటీ కంగనా రనౌత్. 2014లో వచ్చిన క్వీన్‍లో రాణి పాత్ర ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి కూడా. ఆమె కెరీర్‌కే ఓ మైల్ స్టోన్ ఫిల్మ్. కానీ ఇప్పుడు పూర్తిగా ఫైర్ బ్రాండ్ సినీ కెరీర్ గాడి తప్పేసింది. మణికర్ణిక తర్వాత అమ్మడి ఖాతాలో హిట్టే లేదు. కొన్ని పొలిటికల్ బయోపిక్స్ తీసి.. ఓ సెపరేట్ ఆడియన్స్‌కు దూరమైంది కంగనా.
Also Read : PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే
Also Read
పొలిటికల్ జర్నీని ఎంజాయ్ చేస్తోన్న కంగనాకు సినీ కెరీర్ డల్‌గా మారడంతో మళ్లీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ వెనక్కు తెచ్చుకునేందుకు స్కెచ్ వేస్తోంది. తనకు స్టార్ డమ్‌తో పాటు జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టిన క్వీన్ సీక్వెల్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సారి పూర్తి కొత్త కథతో రాబోతుందట. క్వీన్ మూవీని డీల్ చేసిన వికాస్ బహ్ల్ ఈ మూవీని హ్యాండిల్ చేస్తున్నాడు. క్వీన్2కి కంప్లీట్ న్యూ స్టోరీతో తెరకెక్కబోతుందట. క్వీన్‌లో రాణి మ్యారేజ్ క్యాన్సిల్ కావడంతో హనీమూన్ కోసం ఫారెన్ ట్రిప్‌కు వెళితే… క్వీన్2లో మన దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయబోతున్నట్లు తెలుస్తోంది. చూడబోతే ఇదొక జర్నీ బేస్డ్ ఫిల్మ్ లా తీయబోతున్నారట. ఏప్రిల్ ఎండింగ్ నుండి మూవీ పట్టాలెక్కబోతోంది. మరి ఈ డైనమిక్ లేడీ.. క్వీన్ సీక్వెల్‌తో మిస్సైన తన ఆడియన్స్‌ను మళ్లీ చేరువయ్యేలా చేసుకుంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!