Jr NTR New Look: జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్.. నెట్టింట ఫోటోలు వైరల్!
- స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..
- బియర్డ్ లుక్స్ తో సూపర్బ్ స్టైలిష్ గా కనిపించిన తారక్..
- ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా..
- ఈ మూవీలో తారక్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR New Look: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కించిన RRR సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో మంచి ఖ్యాతిని గడించారు. ఈ మూవీతో ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై నడిచి వరల్డ్ వైడ్ గా సినీ ప్రేమికుల దృష్టిని యంగ్ టైగర్ ఆకర్షించారు. ముఖ్యంగా జపాన్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి.. ఇటీవల అక్కడే తన దేవర సినిమాను రిలీజ్ చేసి మంచి స్పందన అందుకున్నారు.
Read Also: Nagabandham : ‘నాగబంధం’ మూవీ నుంచి నభా నటేష్.. డివైన్ ఫస్ట్ లుక్!
Also Read
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
అయితే, దక్షిణ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన జూనియర్ ఎన్టీఆర్.. గత ఏడాది బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన వార్- 2 సినిమాలో విలన్ రోల్ లో బాలీవుడ్ అభిమానులకు పరిచయం అయ్యారు. ఇక, భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సె్స్ కాలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్, కేజీఎఫ్ సిరీస్‌తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాలో యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.
కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు అనే ఇంట్రెస్ ఫ్యాన్స్ లో నెలకొంది. మధ్య మధ్యలో బయటకు వస్తున్న ఆయన లుక్స్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దేవర మూవీతో కాస్త బొద్దుగా కనిపించిన తారక్, ఈ చిత్రం కోసం బరువు తగ్గినట్లు కనిపిస్తుంది. ఇటీవల తన బావమర్ది నార్నే నితిన్ పెళ్లిలో కనిపించినప్పుడు అతడి లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక, ఓ జువెలరీ బ్రాండ్ ప్రమోషన్‌లోనూ ఎన్టీఆర్ కొత్త మేకోవర్ పై కూడా చర్చ కొనసాగుతుంది.
అలాగే, తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కెమెరాల కంట పడ్డాడు జూనియర్ ఎన్టీఆర్.. ఈ ఫోటోల్లో ఊర మాస్ గెటప్‌లో అభిమానులను అలరించేలా కనిపిస్తున్నాడు. పవర్‌ఫుల్ లుక్‌తో కనిపించిన తారక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. ఈ కొత్త మేకోవర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తన తదుపరి మూవీ కోసమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతికి అసలైన ఎన్టీఆర్ లుక్ బయటకు వచ్చిందని అభిమానులు ఈ ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!