పచ్చిస్ : ‘జూదం’పై ఆకట్టుకుంటున్న పెప్పీ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ రామ్జ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “పచ్చిస్”తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. రామ్జ్ సరసన శ్వేత వర్మ హీరోయిన్ గా నటించింది. శ్రీ కృష్ణ, రామ సాయి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవాసా చిత్రమ్, రాస్తా ఫిల్మ్స్ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్ “జూదం” అనే లిరికల్ వీడియో సాంగ్ ను హీరో ఆదివి శేష్ రిలీజ్ చేశారు. మనిషి జీవితంలో జూదం సృష్టించే నాశనం గురించి చెప్పే సాంగ్. జూదం వల్ల డబ్బును కోల్పోవడం మాత్రమే కాదు, ఆత్మగౌరవం, సంబంధాలు, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్మారన్ సాయి ఈ పెప్పీ సాంగ్ ను ఆలపించారు. మీరు కూడా ‘జూదం’ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.
Also Read
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!