Jiiva: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో జీవా ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ ను టార్గెట్ చేసే స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ జీవా సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు…మాస్క్, వాలంటీర్, తీయ్’,’గర్జన’ అఘతియా ఆ కోవలోని సినిమాలే… అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌గా యూత్ అంచనాలకు చేరువైంది. బ్లాక్ మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరో జీవా, తమిళ దర్శకుడు కే.జీ సుబ్రమణి జోడి మరో క్రేజీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది.
Also Read:Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర రాజన్
Also Read
- Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక మోహన్!
- Peddi : 'పెద్ది' ఆకలి తీరుస్తుందా?
- Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
- Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
రంగం, రంగం 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైన జీవా కెరీర్ లో 46వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ కి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు… విశాల్ అండ్ జీవా ఫాదర్ ఆర్ బి చౌదరి సమక్షంలో ఈ సినిమాని అనౌన్స్ చేశారు.. జీవాతో పాటు ఈసినిమాలో బబ్లూ పృథ్విరాజ్ కూడా కనిపించనున్నారు… గతంలో జీవా రావణకొట్టం మూవీ ప్రొడ్యూసర్ గా చేసిన రవి కన్నన్, కన్నన్ రవి గ్రూప్ బ్యానర్ పై జీవా 46వ సినిమాను నిర్మిస్తున్నారు.. 45వ సినిమా నిర్మాణం పూర్తి చేసుకున్న వెంటనే జీవా 46వ సినిమాను లాంచ్ చేసి వరస మూవీస్‌తో స్పీడ్ పెంచేశాడు.
Also Read:
తమిళ భాషలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన బ్లాక్ మూవీని డార్క్ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు మేకర్స్… ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది డార్క్… విభిన్న కథాంశంతో భారీ నిర్మాణ విలువలతో యూత్ ని టార్గెట్ చేస్తూ మరోసారి కే.జి సుబ్రమణి డైరెక్షన్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా గోకుల్ బినాయ్ ని జీవా 46వ సినిమా కోసం ఎంచుకున్నాడు.. మరి ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి…
తాజావార్తలు
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక మోహన్!
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
-
Kapil Sibal: భారత్‌లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
-
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!