యూత్ ను టార్గెట్ చేసే స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ జీవా సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు…మాస్క్, వాలంటీర్, తీయ్’,’గర్జన’ అఘతియా ఆ కోవలోని సినిమాలే… అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌గా యూత్ అంచనాలకు చేరువైంది. బ్లాక్ మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరో జీవా, తమిళ దర్శకుడు కే.జీ సుబ్రమణి జోడి మరో క్రేజీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. Also Read:Anaswara Rajan:…
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బ్లాక్’. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రాలలో నటించారు.2005 ఫిబ్రవరి 4న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచనల విజయాన్ని అందుకుంది. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా విడుదలైన 19 సంవత్సరాలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సూపర్ హిట్…
యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన థ్రిల్లర్ మూవీ Black రిలీజ్ డేట్ ఖరారయ్యింది. మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా జీబి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్”. ‘ఆటగాళ్లు’ ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన “బ్లాక్” టీజర్ కి…
ఆది సాయికుమార్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్”బ్లాక్”తో బిజీగా ఉన్నారు. ఈ కాప్ బేస్డ్ డ్రామాకు జిబి కృష్ణ దర్శకత్వం వహించారు. మహంకాళి దివాకర్ తన హోమ్ బ్యానర్ మహంకాళి మూవీస్ పై నిర్మిస్తున్నారు. ఆది సరసన దర్శన బానిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో “బిగ్ బాస్” ఫేమ్ కౌశల్ మండా, ఆమని, శ్యామ్ కృష్ణ, సూర్య, చక్రపాణి, వెన్నెల కిషోర్, విశ్వేశ్వర్ రావు, ప్రియదర్శి, తాగుబోతు రమేష్, శ్రీనివాస్ చక్రవర్తి కీలక…