Jigris OTT: అమెజాన్ ప్రైమ్‌లో ‘జిగ్రీస్’ సునామీ.. ఇంట్లో అన్-లిమిటెడ్ నవ్వుల జాతరే!
- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి జిగ్రీస్
- అమెజాన్ ప్రైమ్‌లో జిగ్రీస్ సునామీ
- ఇంట్లో అన్-లిమిటెడ్ నవ్వుల జాతరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా నటించిన చిత్రం ‘జిగ్రీస్’. ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా.. మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. 2025 నవంబర్ 14న విడుదలైన జిగ్రీస్.. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. రోడ్ ట్రిప్-ఫ్రెండ్ షిప్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు యూత్ ఫిదా అయిపొయింది. సినిమా చూస్తున్నంత సేపు తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని ప్రేక్షకులు చెప్పడంతో డెబ్యూ డైరెక్టర్ హరీశ్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
Also Read
- Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
- Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
- Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
- Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
థియేటర్లలో నవ్వులు పూయించిన యూత్ ఫుల్ కామెడీ జిగ్రీస్.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేసింది. జనవరి 6 నుంచి సన్ నెక్ట్స్, ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సినిమా మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో పెద్ద సంఖ్యలో వీక్షిస్తున్నారు. దాంతో జిగ్రీస్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో క్లిప్స్, డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇది కదా ఫ్రెండ్షిప్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా మొత్తం ఎక్కడా కూడా వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. కాబట్టి ఇంట్లోనే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లలో సినిమా చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?