టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా నటించిన చిత్రం ‘జిగ్రీస్’. ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా.. మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. 2025 నవంబర్ 14న విడుదలైన జిగ్రీస్.. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. రోడ్ ట్రిప్-ఫ్రెండ్ షిప్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు యూత్ ఫిదా అయిపొయింది. సినిమా చూస్తున్నంత సేపు తమ చిన్ననాటి జ్ఞాపకాలు…