Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్-2 రైట్స్ కు కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 45 కోట్ల దాకా రికార్డు స్థాయి షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం బడా నిర్మాతలైన దిల్ రాజు, నాగంవంశీ మధ్య పోటీ నెలకొంది. సితార నాగవంశీ ఈ హక్కుల కోసం రూ. 45 కోట్లు + GST చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం. గతేడాది రజనీకాంత్ ‘కూలీ’ సినిమాను తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఆయన ‘వార్ 2’ ప్రాజెక్ట్ కోసం వెనక్కి తగ్గారు. ఇప్పుడు ‘జైలర్ 2’ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇక మరోవైపు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 30 కోట్లు + జీఎస్టీ ఆఫర్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే చిత్ర నిర్మాత సన్ పిచ్చర్స్ డిమాండ్ మరోలా ఉంది. తెలుగు రాష్ట్రాల రైట్స్ ఏకంగా రూ. 55 కోట్లు + GST డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం రూ. 45 కోట్ల రికార్డు షేర్ రాబట్టడంతో సన్ పిక్చర్స్ తమ డిమాండ్ విషయంలో పట్టుదలతో ఉండగా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మార్కెట్ రిస్క్‌ను బేరీజు వేసుకుంటున్నారు. మరి సన్ పిక్చర్స్ డిమాండ్‌కు తలొగ్గి ఎవరు ఈ ప్రతిష్టాత్మక హక్కులను దక్కించుకుంటారోనని ట్రేడ్ వర్గాలలో కూడా ఆసక్తి నెలకొంది. సీక్వెల్ హైప్ తో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచింది. దసరా లాంగ్ వీకెండ్ సీక్వెల్ హైప్ సూపర్ స్టార్ మానియాతో జైలర్ 2 భారీ ఓపెనింగ్ ఉండబోతుందనడంలో సందేహమే లేధు. మరి దిల్ రాజు – నాగవంశీ ఇద్దరిలో ఎవరు సూపర్ స్టార్ సినిమా రైట్స్ దక్కించుకుంటారో చూడాలి.
Also Read
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!