Suriya 44 : సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీ ఆ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందా..?
- భారీ స్థాయిలో తెరకెక్కుతున్న "సూర్య 44 " మూవీ
- డ్యూయల్ రోల్ లో అలరించనున్న సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya 44 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.అయితే కంగువ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
Read Also :Love Me : ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ మూవీ..
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజాగా సూర్య మరో సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు.సూర్య తన తరువాత సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం సూర్య కెరీర్ లో 44 వ చిత్రంగా తెరకెక్కుతుంది..ఈ సినిమా షూటింగ్ జూన్ 2 న గ్రాండ్ గా మొదలైంది.ఈ సినిమాలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అయితే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాలో సూర్య పాత్రను ఎంతో డిఫరెంట్ గా డిజైన్ చేసారు.ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగనుందని సమాచారం.ఈ సినిమాలో సూర్య వింటేజ్ లుక్ లో లాంగ్ హెయిర్,గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..