ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో రామ్, లింగుసామి మూవీ…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ప్రముఖ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో “రాపో 19” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లో శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ద్విభాషా చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుందట. రామ్ కోసం డైరెక్టర్ లింగుసామి ఆసక్తికర కథనాన్ని సిద్ధం చేశారట. అదేంటంటే… “రాపో 19” ఫ్యాక్షనిజం నేపథ్యంతో అవుట్-అండ్-అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది అంటున్నారు. కక్ష బ్యాక్‌డ్రాప్‌తో ఫుల్-ఆన్ కమర్షియల్ గా నిర్మితమయ్యే ఈ చిత్రంలో నటించడానికి రామ్ కూడా ఉత్సాహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కథతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు లింగుసామి ఇప్పుడు స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.
Also Read
- Samantha: యాక్టర్‌గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
- Anirudh: సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టిన అనిరుధ్.. ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో మ్యాజిక్
- DK: ‘నన్ను వదిలేసి ఫస్ట్ టైం చేస్తున్నావ్’.. సమంత ఈవెంట్లో రాజ్‌కు డీ.కే. కౌంటర్!
- Anil Ravipudi: అనిల్ రావిపూడి మల్టీస్టారర్‌లో వెంకీ - కల్యాణ్ రామ్ రోల్స్ ఇవేనట! ఇక నవ్వుల జాతరే..
- Tags
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్‌పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్‌గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!