Ilaiyaraaja Biopic : మ్యూజిక్ మాస్ట్రో కు ‘ఇళయరాజా’ మూవీ టీం స్పెషల్ బర్త్ డే విషెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ilaiyaraaja Biopic: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం ధనుష్ తెలుగులో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “కుబేర”మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఇదిలా ఉంటే హీరో ధనుష్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మ్యూజిక్ మాస్ట్రో అయిన ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ మూవీని గతంలో ధనుష్ తో ‘కెప్టెన్ మిల్లర్’ వంటి యాక్షన్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Read Also :Shankar : ఇండియన్ 2 విషయంలో దర్శకుడు శంకర్ మార్క్ మిస్ అవుతుందా..?
Also Read
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది గ్రాండ్ గా మొదలు పెట్టి వచ్చే ఏడాది థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే నేడు ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఇండియన్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇళయరాజా తన ట్రూప్‌తో కలిసి పాట పాడుతున్నట్లుగా మేకర్స్ ఈ పోస్టర్‌లో చూపించారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.త్వరలోనే ఈ బయోపిక్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Happy Birthday to the one and only music maestro Isaignani Ilaiyaraaja
@ilaiyaraaja @dhanushkraja #ArunMatheswaran @Connekktmedia #PKPrime @MercuriMovies #SriramBakthisaran #VarunMathur #CKPadmaKumar @ilam_parithy @imsaurabhmishra #IlaiyaraajaBiopic pic.twitter.com/Dghrwhr5HI— BA Raju's Team (@baraju_SuperHit) June 2, 2024
తాజావార్తలు
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!