Huma Qureshi’ :పార్కింగ్ వివాదంలో హీరోయిన్ సోదరుడి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ హృదయభాగంలో చోటుచేసుకున్న ఓ పార్కింగ్ వివాదం, ప్రాణాంతక ఘటనగా మారి బాలీవుడ్ నటి హుమా ఖురేషీ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. అసలు ఏం జరిగింది అంటే.. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన చిన్న పార్కింగ్ వివాదం దారుణ హత్యకు దారితీసింది. బాలీవుడ్ నటి మహారాణి ఫేమ్ హుమా ఖురేషీకి కజిన్ సోదరుడు ఆసిఫ్ ఖురేషీ (42) గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ముందు స్కూటర్ పార్క్ చేసిన ఇద్దరు వ్యక్తులను పక్కకు తరలించమని కోరిన ఆసిఫ్, వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ తగువు క్షణాల్లో ఫిజికల్‌గా మారి, నిందితులు పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆసిఫ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, హత్య కు సంబంధించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!