“ది ఫ్యామిలీ మ్యాన్-2″లో సామ్ రియల్ స్టంట్స్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైలర్ తో వివాదాస్పదంగా మారిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్-2” ఎట్టకేలకు అనుకున్న సమయం కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ను జూన్ 4న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సినిమాపై భారీ ఎత్తున వివాదం చెలరేగడంతో అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేశారు. తమిళ ఈలం కు చెందిన ఉద్యమకారిణి పాత్రను సమంత పోషించడం, తమిళులను ఉగ్రవాదులుగా చూపిస్తున్నారంటూ తమిళ తంబీలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. మరోవైపు సమంత పోషించిన రాజి పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ పాత్ర కోసం సామ్ చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఏకంగా ఫైట్ సీన్లలో కన్పించి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా విడుదలైన ఓ వీడియోలో ఈ చెన్నై సోయగం చేస్తున్న రియల్ స్టంట్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామ్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
- Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
- Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!