Hit 3 : రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం లో నాని !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న ‘హిట్ 3’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మే 1న రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను సైతం వేగవంతం చేస్తున్నారు. నానికి జోడీగా హీరోయిన్ శ్రీ నిధి శెట్టి నటిస్తుండగా బ్రహ్మాజీ ,సూర్య శ్రీనివాస్ ,రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదలకు 4 రోజులు మాత్రమే ఉండటంతో దేశమంతా తిరిగి మరి సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు నాని. ఫైనల్ గా నిన్న సినిమా కు సంబంధించిన ఫంక్షన్ గ్రాండ్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాజమౌళి రాగా హిట్ 1, 2 హీరోలు విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా గెస్ట్ గా వచ్చారు. ఆద్యంతం కలర్ ఫుల్‌గా జరిగిన వేడుకలో ఊహించని సర్ప్రైజ్‌లు ఇచ్చారు. ఈ సందర్భంగా మహాభారతం గురించి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది రాజమౌళి.
Also Read: Mega157 : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా లేడి సూపర్ స్టార్..?
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
యాంకర్ సుమ సరదాగా నిర్వహించిన స్టేజి ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన అప్డేట్ రాబట్టింది. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంలో నాని ఉంటాడా లేదా అని అడిగిన ప్రశ్నకు ఆయన వెంటనే బదులిస్తూ ‘నాని డెఫినిట్‌గా ఉంటాడని’ చెప్పడంతో చప్పట్లతో మొత్తం ప్రోగ్రామ్ హోరెత్తించింది. ఇటీవల అమీర్ ఖాన్ తాను మహాభారతం తీయబోతున్నట్లు, స్క్రిప్ట్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇక రాజమౌళి ఈ ఆలోచనని పూర్తిగా మానుకుంటారేమోనని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని స్పష్టంగా కుండబద్దలు కొట్టేశారు జక్కన్నా.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!