పుష్ప : అల్లు అర్జున్, ఫహద్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మొదటిసారిగా గిరిజన యువతి పాత్రను పోషిస్తోంది. 2021 మార్చి మూడవ వారంలో ‘పుష్ప’ కోసం మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన విరోధిగా మారబోతున్నారని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఫహాద్ ఫాసిల్ ఆగస్టు నెలలో “పుష్ప” సెట్స్‌లో చేరనున్నారు.
Read Also : అల్లరి నరేష్ “సభకు నమస్కారం”లో మరో యంగ్ హీరో
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
సుకుమార్ ఇప్పుడు ప్రధాన షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాడని, ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్… ఫహద్ ఫాసిల్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఫహద్ ఫాసిల్ అవినీతి పోలీసుగా నటిస్తున్నట్లు కూడా వార్తలు విన్పిస్తున్నాయి. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఫహద్ సుకుమార్ వివరించిన స్క్రిప్ట్ తనకు ఎంతో నచ్చిందని చెప్పాడు. దర్శకుడి మునుపటి చిత్రం ‘రంగస్థలం’ తనకు అద్భుతంగా అన్పించిందని అన్నారు. ఇక ‘పుష్ప’లో తన పాత్ర చాలా ఫ్రెష్ గా ఉందని, ఇంతకు ముందు ఇలాంటిది చేయలేదని చెప్పాడు. దీంతో ఆ యాక్షన్ సీన్ తెరపై ఎలా ఉంటుందా ? అని ఇప్పుడే ఊహించుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!