రెచ్చిపోతున్న అల్లు శిరీష్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రీ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. ఆ రొమాంటిక్ పిక్ తో సినిమాపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రం నుంచి మరో రొమాంటిక్ ప్రీ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అను, శిరీష్ ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే ఈ హాట్ రొమాంటిక్ లుక్స్ చూస్తుంటే సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉండబోతోందా ? అనే అనుమానం రేకెత్తుతోంది. ప్రీ లుక్ తోనే హీట్ పెంచుతున్న ఈ జంట సినిమాలో ఇంకెంత హాట్ గా కన్పించబోతున్నారో అనే ఆసక్తి మొదలైంది. ఇక మే 30న అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల అవుతుంది. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీని దర్శకుడు రాకేశ్ శశి తెరకెక్కిస్తున్నారు. రాకేష్ గతంలో కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ ఎంట్రీ మూవీ “విజేత” చిత్రాన్ని రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు.
Also Read
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
- Ajith Kumar : అజిత్ కుమార్ - విక్టరీ వెంకటేష్ - మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
- King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
తాజావార్తలు
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!