బెంగుళూరు రేవ్ పార్టీ కేస్ ఛార్జ్ షీట్ లో నటి హేమా పేరును చేర్చారు పోలీసులు. హేమతో పాటు మరో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ లో హేమా పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ…
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది . టాలీవుడ్ కు చెందిన నటి హేమా ఈ రేవ్ పార్టీలో బెంగుళూరు పోలిసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కానీ తానుగా అక్కడ లేనని హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఓ వీడియో రిలీజ్ చేసి అందరిని నమ్మించే ప్రయత్నం చేసి బోల్తా పడింది. ఈ కేసు దర్యాప్యు చేపట్టిన బెంగుళూరు పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. మొత్తం 88…