Sandeep Reddy Vanga: నా కారణంగా అతడిని ఆడిషన్స్ నుండి పంపించేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ఒక్కరు. ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో ఆయన తీసిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అవడం ఆయన కెరీర్‌నే మలుపు తిప్పేసింది. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆయన ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కించేందకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..
Also Read:Samantha: నా మొదటి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకం : సమంత
Also Read
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
ఏంటా కామెంట్స్ అంటే.. విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన మొదటి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ హిందీ లో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా కియార అద్వాని హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో నటించాడు అని చెప్పి ఓ నటుడిని.. బాలీవుడ్ లో ఓ ప్రముఖ బడా నిర్మాణ సంస్థ తమ సినిమాలో తీసుకునేందుకు నిరాకరించిదట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెలిపాడు. ‘ఓ సినిమా ఆడిషన్ కోసం వెళితే ఊహించని విధంగా వారు అతన్ని నువ్వు కబీర్ సింగ్ మూవీ లో ఉన్నావ్ కదా మేము నిన్ను తీసుకోవడం లేదు అని చెప్పి పంపేసారు’ అంటూ సందీప్ వంగ తెలిపారు. కానీ ఆ నటుడు పేరు బ్యానర్ పేరు చెప్పలేదు. ప్రజంట్ అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి