Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దిశకు చేరుకున్నట్లే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ అండ్ కరీనా కపూర్ కెరీర్ ఫేడవుట్ దిశకు చేరుకున్నట్లేనా.. అంటే దాదాపు అవుననే అంటున్నారు. ఐషూకి ఆఫర్స్ లేకే బ్రాండ్ ఎండార్స్ మెంట్‌తో కాలక్షేపం చేస్తుంటే బెబో సినిమా అంటే మినిమం కలెక్షన్స్ రావడం కూడా కష్టమౌతుంది. కరీనా కపూర్ కెరీర్ చాలా ఏళ్లుగా డల్‌గా సాగుతోంది. పెళ్లి, పిల్లలు తర్వాత కూడా వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిన బెబో ఇప్పుడు తన మార్కెట్ కోల్పోయింది. ఇటీవల రిలీజైన ‘దాయ్రా’నే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టరైంది. 55 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు.
ఇక అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలయ్యాక ఆచి తూచి సినిమాలు చేస్తున్న ఐశ్వర్యరాయ్ అప్పుడప్పుడైనా తళుక్కున మెరిసేది. కానీ ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేయలేదు. ‘పొన్నియన్ సెల్వన్2’ తర్వాత వెండితెరపై కనిపించలేదు. కేన్స్ ఉత్సవాలు లేదంటే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌తో టైమ్ పాస్ చేసేస్తోంది.. వీళ్లే కాదు ఈ జాబితాలో మరికొంతమంది సీనియర్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ రావడం.. ఏజ్‌కు తగ్గట్టుగా క్యారెక్టర్స్ చేయకపోవడం కూడా ఐశ్వర్య అండ్ కరీనా లాంటి సీనియర్ బ్యూటీలకు ఆఫర్స్ తగ్గిపోతున్నాయి. చేస్తే ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో రావాలి కానీ.. వీళ్లకు మార్కెట్ తగ్గిపోవడంతో అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో వచ్చిన ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ.. అప్పుడప్పుడు మెరుస్తున్నారు సీనియర్ భామలు.
Also Read
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
తాజావార్తలు
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దిశకు చేరుకున్నట్లే?
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!