Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh Telugu Release: చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్ అంశ్’.. సంచలన విజయాన్ని అందుకుంది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకు రూ.400+కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న హనుమాన్ అంశ్.. అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. మైత్రి మూవీస్ డిస్టిబ్యూట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మాత రవి, డిస్టిబ్యూటర్ శశి మాట్లాడారు.
హనుమాన్ అంశ్ను మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి, మైత్రి మూవీస్ నుంచే అయన సినిమా ప్లాన్ చేసుకున్నారని న్యూస్ చక్కర్లు కొట్టాయి. ప్రెస్ మీట్లో శశి మాట్లాడుతుండగా.. దీనిపై ఓ ప్రశ్న ఎదురైంది. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి? అని అడగ్గా.. ‘పై స్థాయిలో ఏం జరిగిందో నాకు తెలియదు. వేరే సోర్స్ ద్వారా నేను కూడా ట్రై చేశా. ఆ సోర్స్ నుంచి కూడా మనకే ఇచ్చారు. ఇప్పుడు హోంబలే కూడా మాకే అవకాశం ఇచ్చారు. ఫైనల్లీ ఆ హనుమంతుడి ఆశీర్వాదం నాపై ఉంటుందనుకుంటున్నా’ అని శశి చెప్పుకొచ్చారు.
Also Read
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
#HanumanAnsh కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ గారు తెలుగులో రిలీస్ చేస్తున్నారని ఆఫీషియల్ గా వచ్చింది.
ఆయన ఎందుకు వెనుకంజ వేశారు ? https://t.co/DDFRp4udJK
— Rajesh Manne (@rajeshmanne1) October 7, 2026
తాజావార్తలు
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!