Satyadev: ‘గుర్తుందా శీతాకాలం’ మరోసారి వాయిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్సటైల్ ఆర్టిస్ట్ సత్యదేవ్ పుట్టినరోజు ఇవాళ. అతను నటిస్తున్న పలు చిత్రాల షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే… ఇప్పటికే ‘ఘాజీ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ తాజాగా అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో కీరోల్ ప్లే చేస్తున్నాడు. ఇక కొరటాల శివ సమర్పణలో నిర్మితమౌతున్న ‘కృష్ణమ్మ’ చిత్రంలోనూ సత్యదేవే హీరో.
read also: Somu Veerraju : దుష్టశక్తులు భారీ కుట్ర పన్నాయి..
Also Read
- Varanasi: జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..‘వారణాసి’ యాక్షన్ ఎపిసోడ్స్‌పై క్రేజీ బజ్
- Kamakshi: “సెక్స్‌ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
- Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్‌లో రవితేజ.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్!
- Balakrishna : థియేటర్లకు తాళాలు పడుతుంటే జాలేస్తోంది.. సినిమాను బతికించుకోవాలి!
ఇదిలా ఉంటే… ఇప్పటికే సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను జూలై 15న విడుదల చేస్తామని ఆ మధ్య నిర్మాతలు తెలిపారు. బట్ ఇవాళ సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ ద్వారా మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఫీల్ గుడ్, రొమాంటిక్ మూవీని ఆగస్ట్ 5న విడుదల చేయబోతున్నారు. అయితే… అదే రోజున కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈసారి అయిన వాయిదా వేయకుండా అదే రోజున ‘గుర్తుందా శీతాకాలం’ను రిలీజ్ చేస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
Varanasi: జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..‘వారణాసి’ యాక్షన్ ఎపిసోడ్స్‌పై క్రేజీ బజ్
-
Kamakshi: “సెక్స్‌ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్‌లో రవితేజ.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!