Devi sri prasad : గచ్చిబౌలిలో రచ్చలేపనున్న దేవిశ్రీ..
- గచ్చిబౌలిలో దేవి శ్రీ మ్యూజిక్ లైవ్ షో
- ఈ ఏడాది అక్టోబర్ 19న లైవ్ షో
- తొలిసారి ఇండియా టూర్ నిర్వహించనున్న దేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీపరిశ్రమలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడంటే తమన్ పోటీ వచ్చి కొంచం స్లో అయ్యాడు కానీ ఒకానొక టైమ్ లో స్టార్ హీరోల ప్రతిసినిమాకు దేవిశ్రీప్రసాద్ పేరు ఉండాల్సింది. అంతగా తన హావ నడిచింది. దేవి శ్రీ సరైన ఆల్బమ్ ఇస్తే అది ఎంతటి సెన్సేషన్ అవుతుందో పుష్ప సినిమానే ఒక ఉదాహరణ.
దేవి సినిమాలకు సంగీతంతో పాటు మ్యూజిక్ లైవ్ షోలు కూడా చేస్తుంటాడు. ఈ మధ్య కాలంలో అనిరుధ్, విజయ్ ఆంటోనీ, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులు తరచు లైవ్ షో లు నిర్వహిస్తున్నారు. అదే కోవలో దేవి శ్రీ కూడా లైవ్ షోలు చేస్తున్నాడు కానీ అవి విదేశాల్లో మాత్రమే. ఇప్పటిదాకా ఇండియాలో అది హైదరాబాద్ లో లైవ్ షో చేయలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ విషయమై దేవిని ప్రశ్నిస్తే అదిగో ఇదిగో అంటూ సమాధానం ఇచ్చాడు తప్ప లైవ్ షో చేయలేదు. ఇన్నాళ్లకు ఆ ముహూర్తం వచ్చింది. దీంతో దేవి శ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
దేవిశ్రీప్రసాద్ ఈ ఏడాది అక్టోబర్ 19న శనివారం రోజు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తొలిసారి మ్యూజిక్ లైవ్ షో చేయబోతున్నాడు. తెలుగు ACTC ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన టిక్కెట్ల ధరలను కూడా నిర్ణయించారు. స్టార్టింగ్ ధర రూ.999 నుండి రూ. 1499, రూ. 1999, రూ. 2999గా ఫిక్స్ చేసి పేటిఎమ్, ACTC వెబ్ సైట్లలో సేల్ కి ఉంచారు. హైదరాబాద్ లో గతంలో ఇళయరాజా మూడుసార్లు, ఏఆర్ రెహమాన్ ఒకసారి లైవ్ షో ఇచ్చారు.కాగా ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప ది రూల్, కంగువ, తండేల్ చిత్రాలకు సంగీతం అందిస్తూ ఈ లై షో చేస్తున్నాడు.
Also Read: Kiran Abbavaram: ‘క’ ట్రైలర్ వచ్చేసింది.. కిరణ్ ది మాములుగా లేదుగా ..?
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!