Game Changer: దీపావళికి మచ్చా దిగుతున్నాడు.. గెట్ రెడీ!
- రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్
- సంక్రాంతికి గేమ్ చేంజర్
- దీపావళికి సినిమా యూనిట్ ఒక అప్డేట్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ పుష్ప హడావుడిలో రిలీజ్ చేయడం కంటే సంక్రాంతి రిలీజ్ చేస్తే బెటర్ అని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సినిమాని వెనక్కి వెళ్ళమని కోరి మరి ఆ డేట్ దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది సినిమా యూనిట్. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా మంచి హిట్ అయ్యాయి కూడా. ఇక తాజాగా తన సమాచారం మేరకు దీపావళికి సినిమా యూనిట్ ఒక అప్డేట్ రిలీజ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దసరా స్లాట్ వృధాగా వదిలేసేశామని భావిస్తున్న సినిమా యూనిట్ దీపావళికి టీజర్ లాంటిది రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని మరింత వేగం పెంచేలా భావిస్తున్నారని తెలుస్తోంది.
Balakrishna: స్టూడియో నిర్మించనున్న బాలకృష్ణ
Also Read
సమయం తక్కువ ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అని చెబుతున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇతర కీలక పాత్రలలో అనేకమంది ఇతర నటీనటులు కనిపించబోతున్నారు. ఈ సినిమాని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో కచ్చితంగా సంక్రాంతికి హిట్టు కొడతామని దిల్ రాజు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తాం సినిమాని కూడా దిల్ రాజా రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..