ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ విస్మయ శ్రీ…
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్…
ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే అనేక సీరియల్స్ కు దర్శకత్వం వహించి తన ఇంటి పేరును కాస్త ఈటీవీ ప్రభాకర్ గా మార్చుకున్నాడు ప్రభాకర్. ఆ తర్వాత టాలీవుడ్ లో క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా కూడా కొన్నేళ్లు రానించాడు. ఇటీవల సినెమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రభాకర్ ఆయన తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం చేసేపనిలో ఉన్నాడు. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి కుమారుడు చంద్రహాస్ ను మీడియాకు పరిచయం చేసాడు ప్రభాకర్ . ఆ ప్రెస్…