Filmfare Awards 2024: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 విజేతలు ఎవరంటే..?
- ఏకంగా 7 అవార్డులు కొల్లగొట్టిన సిద్దార్ద్ సినిమా
- అంగరంగ వైభవంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్
- రెడ్ కార్పెట్ పై నటీమణుల హొయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో పలువురు తారల నృత్యప్రదర్శనాలు ఆకట్టుకున్నాయి.
69 శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (తమిళం) విజేతలు
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Anupama - Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
- Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
* ఉత్తమ చిత్రం: చిత్త (తెలుగులో చిన్నా)
* ఉత్తమ నటుడు: విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్2)
*ఉత్తమ నటి: నిమేషా సజయన్ (చిత్త)
* ఉత్తమ దర్శకుడు: S.U అరుణ్ కుమార్ (చిత్త)
*ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): వెట్రిమారన్ (విడుదలై -1)
* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సిద్ధార్థ్ (చిత్త)
* ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేశ్ (ఫర్హానా), అపర్ణ దాస్ (దాదా)
Also Read : Filmfare: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. తెలుగు విజేతలు ఎవరంటే..?
* ఉత్తమ సహాయ నటుడు: ఫహద్ ఫాజిల్ (మామన్నన్)
* ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్ (చిత్త)
* ఉత్తమ గాయకుడు: హరిచరణ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
* ఉత్తమ గాయని: కార్తికా వైద్యనాథన్ (చిత్త)
* ఉత్తమ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్ (అగ నగ.. పొన్నియిన్ సెల్వన్2)
* ఉత్తమ సంగీతం: దిబు నినాన్ థామస్, సంతోష్ నారాయణన్ (చిత్త)
* ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి (పొన్నియిస్ సెల్వన్ 2)
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!