‘తూఫాన్’ ట్రైలర్ వచ్చేస్తుంది
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘తుఫాన్’. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ‘భాగ్ మిల్ఖా భాగ్’ తర్వాత ఫర్హాన్ అక్తర్- రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ‘తుఫాన్’ పై భారీ అంచనాలు వున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను జూన్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పరేశ్ రావల్, మృణాల్ ఠాకుర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read
- Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. 'లెనిన్' సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
- Nagarjuna : టాలీవుడ్'కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Nag Chaitanya: 'ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో'.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!