మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇప్పుడు ఓటిటి స్టార్ అయిపోయారు. ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా సినిమాలన్నీ ఆగిపోతే ఆయన మాత్రం వరుసగా ఓటిటిలో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన హీరోగా నటించిన సి యు సూన్, జోజి, ఇరుల్ వంటి సినిమాలను నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల అయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలో ఆయన నటించిన మరో చిత్రం చేరిపోతోంది. ఈ ప్రతిభావంతుడైన నటుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ “మాలిక్”ను…