Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dj Motha Will Suru From Double Ismart

Double Ismart : ఇక డీజే మోత షురూ కానుందా..?

Published Date :April 26, 2024 , 2:17 pm
By Murali Krishna
Double Ismart : ఇక డీజే మోత షురూ కానుందా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటివరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ ,పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.అయితే ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరు కూడా మరో సూపర్ హిట్ అందుకోలేకపోయారు .దీనితో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అయింది.వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కుతుంది..

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.అయితే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చినా కూడా ఇప్పుడు తిరిగి సెట్స్ పైకి వెళ్లడానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నారు. అంతేకాదు.. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమా మ్యూజికల్ హిట్‌గా కూడా నిలిచింది.ఈ సినిమా హిట్‌ కావడానికి ప్రధాన కారణం మ్యూజిక్ .మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన మాస్ బీట్స్‌కు డీజె బాక్సులు బద్దలైపోయాయి. ఇస్మార్ట్ శంకర్ లోని ప్రతి సాంగ్ తో మణిశర్మ మాస్ డ్యాన్స్ చేయించాడు .ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కోసం అంతకుమించి మాస్ బీట్స్ తో మణిశర్మ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ వేసిన పూరి ఈ మూవీ నుండి మే 15న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తుంది.

Also Read

  • Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్‌.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు
  • Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
  • Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..
  • Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #purijagannadh
  • #rampothineni
  • Double Ismart

తాజావార్తలు

  • IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్‌ ఫైనల్‌ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!

  • New Bat Coronavirus: థాయ్‌లాండ్‌లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

  • Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్‌.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు

  • Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!

  • Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions