Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dil Raju To Produce A Film Starring Court Fame Roshan And Shivaji

Dil Raju: దిల్ రాజు “తెల్ల కాగితం”!

Published Date :March 20, 2025 , 3:52 pm
By Bhargav Chaganti
Dil Raju: దిల్ రాజు “తెల్ల కాగితం”!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఆయన నిర్మించనున్న చిత్రంలో ‘కోర్టు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అలాగే, సీనియర్ నటుడు శివాజీ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమేష్ రూపకల్పన చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్‌గా ‘తెల్ల కాగితం’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్ననే విడుదలైన ‘కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ నటుడు హర్ష్ రోషన్, తన సహజమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో రోషన్ చేసిన చందు పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విజయంతో రోషన్ కు వరుస అవకాశాలు రాగా, దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత నుంచి ఆఫర్ రావడం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా చెప్పవచ్చు.

Beggar: పూరీ – విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ను వదలని ఛార్మి?

Also Read

  • Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
  • Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
  • Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
  • Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
Add as a preferred
source on google

ఈ కొత్త చిత్రంలో రోషన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన శివాజీ, ‘కోర్టు’ సినిమాలో మంగపతి అనే విలన్ పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ పాత్రలో నటనా చాతుర్యం ఆయనకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ కొత్త చిత్రంలోనూ శివాజీ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కథలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది, రోషన్‌తో ఆయన స్క్రీన్ షేర్ ఎలా ఉంటుందనే దానిపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న రమేష్ ఒక కొత్త దర్శకుడు కావడం విశేషం. దిల్ రాజు గతంలోనూ కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Court Fame Roshan
  • Dil Raju
  • shivaji

తాజావార్తలు

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్

  • Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions