Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Devara Saif Ali Khans Key Comments On Telugu Audience

Devara : తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..

Published Date :September 27, 2024 , 11:54 am
By subbarao kilari
  • దేవరతో స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించిన సైఫ్ అలీఖాన్
  • తన పాత్రలో అద్భుతంగా నటించిన సైఫ్
  • గ్రాండ్ గా రిలీజ్ అయిన దేవర
Devara : తెలుగు ఆడియెన్స్ పై  సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లో డెబ్యూ మూవీగా దేవరాలో నటించాడు. ఆ మధ్య ఆది పురుష్ లో రావణుడిగా నటించాడు కానీ అది హిందీ సినిమాగా పరిగణించాలి. ఓన్లీ హీరో తప్ప మిగతా అంత బాలీవుడ్ నటులే ఉంటారు.  కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది దేవర. విలన్ రోల్ లో తనదైన శైలిలో సైఫ్ మెప్పించాడు. తనపాత్ర పరిధి మేరకు సైఫ్ బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ బాలీవుడ్ నటుడు ఇటీవల ఓ ఆంగ్ల వెబ్సైట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు.

Also Read : Devara : ఆ ఒక్కటి చేసి ఉంటే ఇంకాస్త బాగుండేది..ఏంటంటే..?

ఆ కార్యక్రమంలో సైఫ్ మాట్లాడుతూ ” తెలుగు ప్రేక్షకులు సినిమాలను చాలా బాగా ఇష్టపడతారు, సినిమా చూసేటప్పుడు వాళ్లు లీనమై చూస్తారు. టాలీవుడ్ ఆడియెన్స్ తమ తమ అభిమాన హీరోలను  దేవుళ్లలా చూసుకుంటారు. తెలుగు దర్శకులు వాళ్లు తీసే కథ, కథనంపై స్పష్టమైన, బలమైన అవగాహన కలిగి ఉంటారు. బాహుబలి సినిమాను వారు తెరకెక్కించిన విధానం అద్భుతం. పౌరాణిక మరియు చరిత్రాత్మకమైన సినిమాలను చాలా బాగ తీస్తారు. నేను తెలుగులో నటించిన ‘దేవర’లోని నా పాత్ర  డైలాగ్స్‌ విషయంలో కొరటాల శివ చాలా సాయం చేశారు. ప్రతి మాట ఎలా పలకాలో కూడా నేర్పించారు. నేను  ముంబై నటుడినే అయినా కూడా  తెలుగులో చాలా కంఫర్ట్‌గా పనిచేశాను. దక్షిణాది ఇండస్ట్రీ నుండి వచ్చిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయి. అక్కడి దర్శకులు హీరోలను చూపించిన తీరు నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది’ అని అన్నాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara
  • DevaraOnSep27th
  • DevaraStorm
  • jrntr
  • Tollywood

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions