Darshi : విజయ్ దేవరకొండ చేతిలో ఆ హీరో జాతకం
- ప్రియదర్శి హీరోగా వస్తున్న సారంగపాణి జాతకం
- కీలక పాత్రలో కనిపించనున్న వెన్నెల కిశోర్
- గురవారం విడుదల కానున్న టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్న చిత్రాలదర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. హాస్యనటుడు ప్రియదర్శి, తెలుగమ్మాయి రూప కొడువాయూర్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో గతంలో ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ హిట్స్ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.
Also Read : Rapo22 : మెుత్తానికి రామ్ రూటు మార్చి మరో సినిమా స్టార్ట్ చేసాడు
Also Read
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
తాజాగా ప్రేక్షకులకు సారంగపాణి జాతకం ఎలా ఉండబోతుందో టీజర్ ద్వారా కాస్త పరిచయం చేయనున్నారు. అందుకు ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 21వ తేదీన ఉదయం 11:12 గంటలకు రిలీజ్ చేయనున్నాడు. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టిన మేకర్స్, ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మనిషి భవిష్యత్తు తన చేతి రేఖల్లో ఉంటుందా.. లేదా మనిషి చేసే చేతల్లో ఉంటుందా.. అనే కథాంశంతో వస్తున్న ఈ సినిమా కంప్లిట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన క్రిస్టమస్ కానుకగా వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?