Coolie : అమీర్ ఖాన్ తో కాంబినేషన్ సీన్స్.. నాగ్ లీక్స్!
- రజనీకాంత్ ‘కూలీ’లో నాగార్జున ప్రధాన విలన్‌గా.. ఆమిర్ ఖాన్ క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్!
- లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న 100 దేశాల్లో విడుదల!
- రజనీ vs నాగార్జున ఘర్షణతో ‘కూలీ’ తమిళ సినిమా చరిత్రలో 1000 కోట్ల రికార్డ్ సృష్టించనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినిమా దిగ్గజం సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా గురించి రోజురోజుకూ కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు నిజమా, పుకారా అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాగార్జున ‘కూలీ’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
Also Read:Love Couples: అనుమానస్పద స్థితిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ చిత్రంలో నాగార్జున ప్రధాన విలన్‌గా కనిపించనున్నారని, రజనీకాంత్‌తో ఆయన సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని, ఆయన పాత్ర అభిమానులను ఆశ్చర్యపరుస్తుందని నాగార్జున వెల్లడించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, నాగార్జున, అమీర్ ఖాన్ కలిసి నటించే సన్నివేశాలు లేవని, కానీ ఆమిర్ ఖాన్ పాత్ర సినిమాకు ఊహించని ట్విస్ట్‌ను తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
Also Read:Kingdom : వాయిదాలకు గుడ్‌బై.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ వ్యాఖ్యలు నాగార్జున నోటి నుంచి వచ్చాయా లేక కేవలం పుకార్లా అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ‘కూలీ’ సినిమా రజనీకాంత్, నాగార్జున మధ్య జరిగే ఘర్షణగా ఉంటుందని, ఇందులో ఆమిర్ ఖాన్ క్లైమాక్స్ సన్నివేశాల్లో కనిపించి అభిమానులను షాక్‌కు గురిచేస్తారని మరో వార్త వినిపిస్తోంది. అయితే : రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్.. ఈ ముగ్గురి కాంబినేషన్ సినిమాకు ఎలాంటి సంచలనం తీసుకొస్తుందో అని అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. కానీ, ఈ వార్తల్లో నిజం ఏంటో తెలియాలంటే, సినిమా విడుదలయ్యే వరకు ఆగస్టు 14 వరకు అభిమానులు ఆగాల్సిందే!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?