Bijili Ramesh: తాగుడుకు బానిసై నటుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bijili Ramesh Died: యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి కుక్ విత్ కోమలి షోలో పాల్గొన్న నటుడు బిజిలి రమేష్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. VJ సిద్ధూ ప్రస్తుతం యూట్యూబ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి. తొలి రోజుల్లో VJ సిద్ధూ ఫ్రాంక్ వీడియోలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ ఫ్రాంక్ వీడియోలలో బిజిలీ రమేష్ ప్రధాన నటుడుగా ఉండే వాడు. ఆ ఫ్రాంక్ వీడియోలతో ఫేమస్ అయ్యి క్రమంగా సినిమాల్లో నటించే అవకాశం కూడా దక్కించుకున్నాడు. బిజిలి రమేష్ హిప్హాప్ ఆది యొక్క ‘నాట్పే తున్నై’తో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అమలా పాల్ ‘అమలై’, జ్యోతిక పొన్మగల్ వండల్ వంటి చిత్రాలలో నటించి ఆ తర్వాత చిన్న తెరపై కోమలితో ట్రెండింగ్ షో కుక్ మొదటి సీజన్‌లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8.. ఎవర్రా మీరంతా? అనుకోకుండా ఉండలేరు!
Also Read
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
మొదటి సీజన్ తరువాత బిజిలి రమేష్ కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు రాలేదు. అందుకు కారణం అతని మద్యపాన అలవాటేనని అంటున్నారు. డ్రగ్స్ అలవాటు వల్ల సినిమా అవకాశాలు తగ్గి ఆరోగ్యం కూడా దెబ్బతింది. ట్రీట్‌మెంట్‌కు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నానని బిజిలి రమేష్ ఇటీవల యూట్యూబ్‌లో కంటతడి పెట్టుకున్నాడు. ఇక ఈ క్రమంలో ఆయన అనారోగ్య కారణాలతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతి సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎంజీఆర్ నగర్‌లోని ఆయన నివాసంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. బిజిలి రమేష్ మృతి పట్ల పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!