Bijili Ramesh Died: యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి కుక్ విత్ కోమలి షోలో పాల్గొన్న నటుడు బిజిలి రమేష్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. VJ సిద్ధూ ప్రస్తుతం యూట్యూబ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి. తొలి రోజుల్లో VJ సిద్ధూ ఫ్రాంక్ వీడియోలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ ఫ్రాంక్ వీడియోలలో బిజిలీ రమేష్ ప్రధాన నటుడుగా ఉండే వాడు. ఆ ఫ్రాంక్ వీడియోలతో ఫేమస్ అయ్యి క్రమంగా సినిమాల్లో నటించే అవకాశం కూడా దక్కించుకున్నాడు.…