Chiru – NBK: ఒకే ఫ్రేములో సందడి చేసిన చిరు, బాలయ్య.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
- ఒకే ఫ్రేములో చిరు - బాలయ్య
- హాజరైన పలువురు టాలీవుడ్ ప్రముఖులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో కొన్ని కొన్ని కలయికలు ఫాన్స్ కు మాంచి కిక్ ఇస్తాయి. ఒక స్టార హీరో సినిమాకు మరొక స్టార్ హీరో గెస్ట్ గా వస్తే సోషల్ మీడియాలో ఫాన్స్ చేసే రచ్చ అంటా ఇంతా కాదు. ఒకప్పటి మన స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించడం చాలా కాలం అవుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య నిర్వహించే అన్ స్టాపబుల్ షో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకీ సందడి చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేసారు.
Also Read: Karthikeya2: పీపుల్స్ మీడియా అవార్డు విన్నింగ్ సెలెబ్రేషన్స్..
Also Read
కానీ అంతకంటే ముందుగా వారి ఆనందాన్ని కాస్త ముందుగానే ఇచ్చారు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. ఒకే ఫ్రేములో చిరు, బాలయ్య కలిసి సందడి చేసారు. టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్టు రామ జోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ దశపల్లా హోటల్లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో బాలయ్య చిరు కలుసుకున్న సందర్భం ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బోయపాటి తో కలిసి వచ్చిన బాలయ్య ఆసీనులై ఉండగా మెగాస్టార్ చిరు రావడంతో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక మరి కొద్ది రోజుల్లో మొదలు కానున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో మెగాస్టార్ ఎపిసోడ్ దెబ్బకు ఆహా మరోసారి క్రాష్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://t.co/4PnsiB8OKV pic.twitter.com/6zdAZBw6GY
— Rajesh Manne (@rajeshmanne1) August 23, 2024
తాజావార్తలు
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..