బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ యుగం స్టార్టైంది. కపూర్ ఫ్యామిలీ, ఖాన్స్ ఫ్యామిలీ జోడీ కడుతున్నాయి. ఇప్పుడు యంగ్ తరంగ్ టైం వచ్చేసింది. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ జోడీ క్యూరియస్ కలిగిస్తుంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ అతిలోక సుందరి శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పైకి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు కలిసి ఒకేసారి బిగ్ స్క్రీన్…