80’s Stars Reunion: చూడముచ్చటైన దృశ్యం.. అలనాటి భారత స్టార్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
80s Stars Reunion: సినీ పరిశ్రమలో స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా అగ్ర హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఒకే ఫ్రేమ్ లో మనకు నచ్చిన స్టార్స్ అందరూ ప్రత్యక్షమైతే చూడముచ్చటగా ఉంటుంది. ఒకే ఆఫ్రేమ్ లో హీరో హీరోయిన్లు కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తమ ఫేవరేట్ స్టార్స్ ఇలా చాలా కాలం తర్వాత కలవడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకూ వీరంతా ఎందుకు కలిసారు?

Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ పేరుతో గత కొన్నేళ్లుగా అలనాటి స్టార్స్ ప్రతి ఏడాది ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జాకీ ష్రాఫ్, పూనమ్ ధిల్లాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ వేడుకలో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కు చెందిన 80వ దశకానికి చెందిన హీరోలుహీరోయిన్లు అందరూ పాల్గొంటున్నారు. 1980వ దశకంలో అగ్రనాయకానాయికలుగా వెలుగొందిన తారలందరూ ఒక చోటకు చేరుకున్నారు. ఆట పాటలతో సందడి చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేష్, అనుపమ్ ఖేర్, శరత్‌కుమార్, భానుచందర్, అర్జున్, అనిల్‌కపూర్, రేవతి,

సుమతల, నదియా, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, నరేష్ , రాజ్ బబ్బర్, విద్యాబాలన్,

టీనా అంబానీ,మీనాక్షి శేషాద్రి, ఖుష్బూ, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!