Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Celebrities Wishing Music Director Mm Keeravani On His Birthday

మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణికి సెలెబ్రిటీల బర్త్ డే విషెస్

Published Date :July 4, 2021 , 1:08 pm
By Prakash
మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణికి సెలెబ్రిటీల బర్త్ డే విషెస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంగీత మేధావికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను నింపేస్తున్నారు ఆయన అభిమానులు. కీరవాణి అసలు పేరు కొడూరి మరకతమణి కీరవానీ. కీరవాణి మొట్టమొదట అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా 1987లో ప్రముఖ స్వరకర్త కె.చక్రవర్తితో కలిసి తన కెరీర్ ను ప్రారంభించాడు. 1997లో తెలుగు చిత్రం “అన్నమయ్య”కు జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ మ్యూజిక్ లెజెండ్ 220 చిత్రాలకు సంగీతం సమకూర్చారు. హిందీ చిత్రాలైన ఇస్ రాత్ కి సుబా నహిన్ (1996), సుర్ – ది మెలోడీ ఆఫ్ లైఫ్, జఖ్మ్, సయా, జిస్మ్, క్రిమినల్, రోగ్, పహేలి వంటి చిత్రాలకు ఆయన సంగీతం సమకూర్చారు.

Read Also : ఇక సిబిఎఫ్‌సి ఎందుకు?… సినిమాటోగ్రాఫ్ బిల్ పై సుధీర్ బాబు

ఇక రాజమౌళి-కీరవాణి కాంబినేషన్ లాగే… వారిద్దరి కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్ కూడా సూపర్ హిట్. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “బాహుబలి”తో కీరవాణికి సంగీత దర్శకుడిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 25 చిత్రాలకు పైగా కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం అందరి కళ్ళూ “ఆర్ఆర్ఆర్”పైనే ఉన్నాయి. మరి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇక కీరవాణి పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Wishing our Musical genius @MMKeeravaani garu, a very Happy Birthday. Can't wait for the world to groove to the music of #RRRMovie very soon!!! 😉

DHARA DHAM DHARA
DHAM DHARA DHAM DHAM.. 🔥🌊 pic.twitter.com/V7ZI6k6yBf

— RRR Movie (@RRRMovie) July 4, 2021

Wishing the music maestro @mmkeeravaani garu a very happy birthday! Good health, peace and happiness always!

— Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2021

Many many happy returns of the day to the musical genius @mmkeeravani garu.💐💐
His back ground score for #Bahubali & #Bahubali2 is next level.I am a huge admirer of his films score.
Eagerly waiting for #RRR movie.#HappyBirthdayKeeravani garu 💐#HBDKeeravani garu 💐 pic.twitter.com/EsDb7QGucf

— Gopi Mohan (@Gopimohan) July 4, 2021

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Happy Birthday Keeravani
  • HBD Keeravani
  • Keeravani
  • MM Keeravani

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions