మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంగీత మేధావికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను నింపేస్తున్నారు ఆయన అభిమానులు. కీరవాణి అసలు పేరు కొడూరి మరకతమణి కీరవానీ. కీరవాణి మొట్టమొదట అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా 1987లో ప్రముఖ
(ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా) పండిత పామరులనే కాదు యువతరాన్ని సైతం తన సుస్వరాలతో అలరింపచేయడం కీరవాణికి వెన్నతో పెట్టిన విద్య. వీనుల విందైన రాగాన్నే పేరుగా పెట్టుకుని పెరిగిన కీరవాణిపై ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్త పెట్టుకున్న అంచనాలు ఇసుమంతైనా తప్పలేదు. ఇవాళ సంగీత జలధ