Bollywood : నేపో కిడ్స్ పనైపోయింది.. ప్రతిభకు పట్టం కడుతున్న బాలీవుడ్ ఆడియెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీటౌన్‌లో స్టార్ సన్సే కాదు డాటర్స్ హవా కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ముగ్గురు యంగ్ అండ్ జెన్ జెడ్ బ్యూటీలు తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. రవీనా టాండన్ తనయ రాషా తడానీ అజయ్ దేవగన్ సపోర్టుతో ఆజాద్ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టింది. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం రాషా ఇరగదీసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టాలెంటైతే ప్రదర్శించింది.
Also Read : Rajasaab : రాజాసాబ్ రచ్చ ముగిసింది.. షూటింగ్ షురూ అయింది..
Also Read
- PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
- Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
ఇప్పటి వరకు డిజిటల్ తెరపై సందడి చేసిన బోనీ కపూర్- శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్ ఈ ఏడాది బిగ్ స్క్రీన్‌పై సందడి చేసి ప్రేక్షకులకు టెస్ట్ పెట్టింది. తమిళ్ హిట్ బొమ్మ లవ్ టుడే హిందీ రీమేక్ వర్షన్ లవ్‌యాపాతో అమీర్ ఖాన్ కొడుకు జునైద్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే బొమ్మ బాక్సాఫీస్ బాంబ్‌గా మారింది. ఖుషీని యాక్టింగ్ రాదంటూ ట్రోల్ చేసేశారు. చేసేది లేక మళ్లీ ఓటీటీ బాటే పట్టింది ఖుషీ. ఇక వీరి కజిన్ శానయా కపూర్ కూడా ఆంఖోన్ కి గుస్తాఖియాతో తెరంగేట్రం చేస్తే మూవీ ఎప్పుడు వచ్చి పోయిందో కూడా తెలియలేదు. స్టార్ కిడ్స్‌కు బీటౌన్ ఆడియన్స్ ఇలాంటి రిజల్ట్ ఇస్తే సైయారాతో లీడ్ హీరోయిన్‌గా మారిన అనీత్ పద్దాని ఓవర్ నైట్ బాలీవుడ్ నయా క్రష్ బ్యూటీగా మార్చేశారు. జీరో ఎక్స్ పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా రాబట్టుకుని ఇప్పటికీ ఇంకా సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అంటే నెపో కిడ్స్ కాదని సెల్ఫ్ మేడ్ హీరోయిన్‌కి పట్టం కట్టారు బీటౌన్ ఆడియన్స్. దీని బట్టి ఏం అర్థమైందీ స్టార్ కిడ్ హోదా ఎంట్రీ వరకు ఉపయోగపడుతుందేమో కానీ ఆడియన్స్‌ను మెప్పించాలంటే ఫెర్మామెన్స్ చూపించాల్సిందే.
తాజావార్తలు
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్‌లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
-
India T20 Captain: సూర్యకుమార్‌కు షాక్.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!