బీటౌన్‌లో స్టార్ సన్సే కాదు డాటర్స్ హవా కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ముగ్గురు యంగ్ అండ్ జెన్ జెడ్ బ్యూటీలు తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. రవీనా టాండన్ తనయ రాషా తడానీ అజయ్ దేవగన్ సపోర్టుతో ఆజాద్ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టింది. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం రాషా ఇరగదీసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టాలెంటైతే ప్రదర్శించింది. Also Read : Rajasaab…
అనన్య పాండే కజిన్ హీరోగా ‘సయారా’ అనే సినిమా రూపొందుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న ‘సయారా’ చిత్రం జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అహాన్ పాండేకి జంటగా అనీత్ పద్దా నటించిన ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమాను జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఆదిత్య చోప్రా సమర్పణలో అక్షయ్ విద్హానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సయారా’ చిత్రాన్ని ఓ ఇంటెన్స్…
మానుషీ చిల్లర్… మాజీ ప్రపంచ సుందరి! ఐశ్వర్య, ప్రియాంక తరువాత ఆ స్థాయిలో ప్రపంచాన్ని ఆకర్షించిన ఇండియన్ మిస్ వరల్డ్. అయితే, కిరీటం సాధించిన తరువాత తొందర పడకుండా కూల్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేరుగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తోనే మూడు చిత్రాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఫస్ట్ మూవీలోనే అక్షయ్ కుమార్ సరసన మహారాణి సంయోగితగా ఎంపికైంది. ‘పృథ్వీరాజ్’ చిత్రంతో మానుషీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చారిత్రక చిత్రం పూర్తికాగా,…