P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) చైర్మన్‌గా ప్రముఖ సినీ పంపిణీదారుడు, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ పి. భరత్ భూషణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పద్మభూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. భరత్ భూషణ్‌కు బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. అందరినీ కలుపుకుంటూ రాష్ట్రంలో సినీ, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.
భరత్ భూషణ్ కి సినీ ఇండస్ట్రీతో విడదీయలేని అనుబంధం ఉంది. గత 20 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటూ ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. కేవలం బిజినెస్‌కే పరిమితం కాకుండా, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా ఉండి సినీ కార్మికుల సమస్యలను, డిస్ట్రిబ్యూటర్ల ఇబ్బందులను తీర్చడంలో ముందున్నారు. ఆయన సేవలను గుర్తించి ఇటీవల ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఎంపిక చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆయనకు ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించడంపై ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి
Also Read
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
- Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
- 418 Movie: ప్రశాంత్ నీల్ హరర్ థ్రిల్లర్ ‘418’కు ‘ఏ’ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!