నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేశారు. షూటింగ్ షెడ్యూల్ కోసం అమ్మవారి బాలకృష్ణ సహా టీం అంతా జార్జియా బయలుదేరబోతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడ