Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ చిత్రసీమ బాక్సాఫీస్ వద్ద మరో సంచలనాన్ని నమోదు చేసింది. నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రం విడుదలైన 24 రోజుల్లోనే విదేశీ మార్కెట్లలో మైండ్ బ్లాకింగ్ వసూళ్లను సాధించి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతర్జాతీయంగా ఈ చిత్రం దాదాపు $14.08 మిలియన్ల (సుమారు ₹134.6 కోట్లు) గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఓవర్సీస్ కలెక్షన్స్ ను ఓసారి పరిశీలిస్తే.. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మళయాలం సినిమాలకు బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. దుబాయ్, కువైట్, సౌదీ పాటు అరబ్ కంట్రీస్ అన్నిటిలోను మలయాళం సినిమాలు భారీ వసూళ్లు రాబడతయి. బెత్లహేమ్ కుటుంబ యూనిట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో $7.65M వసూళ్ళు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఉత్తర అమెరికాలో $2.35M, యుకే & ఐర్లాండ్: $2.224M, ఆస్ట్రేలియా: $0.889M, జర్మనీ: $0.423M, న్యూజిలాండ్: $0.200Mతో భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా చూస్తే ఓవర్సీస్ వసూళ్లు $14.08M మన ఇండియన్ కరెన్సీలో రూ. 134.6 Cr కొల్లగొట్టింది. ఈ వసూళ్లతో మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓవర్సీస్ గ్రాస్ సాధించిన చిత్రాల్లో ‘ఎంపురాన్’ ($16.9M) తర్వాతి స్థానంలో నిలిచి 2వ అతిపెద్ద రికార్డును కైవసం చేసుకుంది. కేరళలో బెత్లహేమ్ కుటుంబ యూనిట్ రూ. 138.41 కోట్లు, భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో రూ. 32.80 కోట్లు వసూలు చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 305.80 కోట్ల గ్రాస్ సాధించి మోలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైమ్ నంబర్ 1 గ్రాసర్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
తాజావార్తలు
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!