Site icon NTV Telugu

Bollywood : 40 ప్లస్‌లో కూడా 20 ప్లస్ గర్ల్స్‌లా ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తున్న బ్యూటీస్

Bollywood (2)

Bollywood (2)

బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నారో పర్సనల్ లైఫ్ కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ టైం దొరికినప్పుడల్లా చిల్ అవుతున్నారు. 40 ప్లస్ ఏజ్‌లో కూడా ఛాన్సులు కొల్లగొడుతూ ఎంతో మంది భామలకు ఇన్ స్పైర్ అవుతున్నారు. పిగ్గీ అయితే బాలీవుడ్ టూ హాలీవుడ్ వయా టాలీవుడ్ చక్లర్లు కొడుతోంది. మేడమ్ చేతిలో దాదాపు అరడజన్ చిత్రాలున్నాయి. ఎస్ఎస్ఎంబీ29లో మేడమ్ ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. రాజమౌళి, మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్న పిగ్గీ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని బర్త్ డే సెలబ్రేషనల్లో మునిగి తేలుతుంది.

Also Read : HHVM : హరిహర.. నైజాం.. అటు ఇటు తిరిగి ఎవరి చేతికి వచ్చిందంటే

ప్రియాంక చోప్రా బర్త్ డే భర్త నిక్ జోనాస్, డాటర్ మాలతితో కలిసి సముద్ర తీరంలో చిల్ అవుతోంది. హజ్బెండ్‌తో లిప్ లాక్‌లు, స్విట్ షూట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది పిగ్గీ. హాట్ హాట్ పిక్స్‌తో కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టిస్తోంది. ప్రజెంట్ ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇటు ప్రియాంకనే కాదు.. అటు కరీనా కూడా ఫారెన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తూ సోషల్ సైనికుల్ని రెచ్చగొడుతోంది. సింగం ఎగైన్ తర్వాత సినిమాలతో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తోంది బెబో. ప్రజెంట్ గ్రీస్ వెకేషన్‌కు వెళ్లిన కరీనా అక్కడ లుంగీ కట్టి సముద్ర తీరంలో ఫోటోలకు ఫోజులిస్తోంది. గ్రీస్ మీకు లుంగీ డ్యాన్స్ తెలుసా ట్రై అంటూ టీజ్ చేస్తోంది భామ. ఇటు పిగ్గీ, అటు కరీనా బికినీ ఫోటోలతో ఫ్యాన్స్‌కు మస్త్ ట్రీట్ ఇస్తున్నారు. 40 ప్లస్‌లో కూడా 20 ప్లస్ గర్ల్స్‌లా ఫిజిక్ మెయిన్ టైన్ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని తాము ఎప్పటికి స్టార్ హీరోయిన్స్ అని ఫ్రూవ్ చేస్తున్నారు.

Exit mobile version