బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నారో పర్సనల్ లైఫ్ కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ టైం దొరికినప్పుడల్లా చిల్ అవుతున్నారు. 40 ప్లస్ ఏజ్‌లో కూడా ఛాన్సులు కొల్లగొడుతూ ఎంతో మంది భామలకు ఇన్ స్పైర్ అవుతున్నారు. పిగ్గీ అయితే బాలీవుడ్ టూ హాలీవుడ్ వయా టాలీవుడ్ చక్లర్లు కొడుతోంది. మేడమ్ చేతిలో దాదాపు అరడజన్ చిత్రాలున్నాయి. ఎస్ఎస్ఎంబీ29లో మేడమ్ ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. రాజమౌళి, మహేశ్ బాబు…