NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న బాలకృష్ణ సక్సెస్ స్ట్రీక్‌కు బ్రేకు లేసింది. ‘అఖండ 2’ 120 నుండి 150 క్రోర్స్తో తెరకెక్కిన మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఓవర్ బడ్జెట్ే ‘అఖండ 2’ ని కొంప ముంచిందని భావించిన బాలయ్య, NBK 111 కి కాస్ట్ కటింగ్ చేసేసాడు. 150 కోట్లతో అనుకున్న మూవీని 70 నుండి 80 కి కుదించడమే కాదు, తన రెమ్యునరేషన్ కూడా తగ్గించేసుకున్నాడు.
గోపీచంద్ మలినేని మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో NBK 112 ని పట్టాలెక్కించాడు బాలకృష్ణ. కొరటాల శివ దర్శకత్వంలో హై ఆల్టిట్యూడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుంది. ఆంధ్ర రాజధాని అమరావతిలో పూజా కార్యక్రమంతో మొదలైంది. ఈ మూవీని ఎస్ఎల్వి సినిమాస్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బరిలో దిగబోతుంది మూవీ.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
NBK 111 కి బడ్జెట్ పై కండిషన్స్ పెట్టిన బాలయ్య, NBK 112 కి మాత్రం ఆ రూల్స్ బ్రేక్ చేసేసారు. కొరటాల సినిమాను ఏకంగా 150 నుండి 200 కోట్లతో నిర్మిస్తున్నారు మేకర్స్. సోషల్ అండ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా కోసం నిర్మాతలతో భారీగానే ఖర్చు చేస్తున్నారు బాలయ్య. గోపీచంద్ మలినేనికి పెట్టిన బడ్జెట్ లెక్కలు కొరటాల శివ దగ్గరికి వచ్చేసరికి కాస్ట్ కటింగ్ ఎందుకు చేయలేకపోయారు బాలయ్య? బహుశా ‘దేవర’తో 500 కోట్లు కొల్లగొట్టిన ఎక్స్పీరియన్స్ కొరటాలది కాబట్టి, భారీ బడ్జెట్ పెట్టినా తిరిగి వచ్చేస్తుందన్న ధైర్యంతో రిస్క్ చేస్తున్నట్లే ఉన్నారు బాలయ్య.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు