సంక్రాంతి రేసులో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న భారీ చిత్రాల జాబితాలో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ కూడా ఉంది. ఇందులో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో పవన్ భార్య పాత్రను నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ రానా భార్యగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ చిత్రం 2022 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో కొంత ఆలస్యం జరిగింది. వచ్చే రెండు వారాల్లో యూనిట్ తిరిగి షూటింగ్ రీస్టార్ట్ చేయనుంది. మొత్తం చిత్రీకరణ ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుంది.
Read Also : నాని “దారే లేదా”పై నాగార్జున ప్రశంసలు
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
పండగ రోజును క్యాష్ చేసుకోవాలని భావించిన మేకర్స్ ఈ చిత్రం కోసం సంక్రాంతి విడుదలపై ఇప్పుడు దృష్టి సారించారు. అయితే టాలీవుడ్ బడా హీరోల చిత్రాలన్నీ దాదాపు సంక్రాంతిని టార్గెట్ చేస్తుంటాయి. మరి ఈసారి సంక్రాంతి రేసులో ఈ చిత్రం కూడా ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫైట్ తప్పదు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మేకర్స్ అంతా సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం షూట్ జూలై 11 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుండగా… పవన్ తో పాటు మిగతా ప్రధాన తారాగణం అంతా అదే రోజు షూట్ లో చేరబోతున్నారు.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!