Avatar 3: ఫైనల్‌గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు జేమ్స్ కేమెరూన్ సృష్టించిన ఈ అద్భుత దృశ్య కావ్యం, గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. గత రెండు భాగాలతో పోలిస్తే కొంత తక్కువగా అనిపించినా, బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ వారు జూన్ 24 నుండి అందుబాటులోకి తెస్తున్నట్లు ఖరారు చేశారు. నిజానికి, ఈ సినిమా ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రెంటల్ (అద్దె) ప్రాతిపదికన అందుబాటులో ఉంది. అయితే జూన్ 24 నుండి సబ్స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే (Free OTT) ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఇండియాలో ఈ చిత్రం అదే తేదీన జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. తెలుగు, హిందీ, తమిళం వంటి పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇండియన్ స్ట్రీమింగ్పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అద్భుతమైన విజువల్స్ మరియు పండోరా ప్రపంచాన్ని మరోసారి ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండి.
Also Read
తాజావార్తలు
-
Avatar 3: ఫైనల్‌గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్‌చైర్‌లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
ట్రెండింగ్
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..